సీషెల్స్ జాతీయ అసెంబ్లీలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ వాతావరణ సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో న్యాయం, బాధ్యత, సమానత్వం అనే మూడు సూత్రాలే మార్గదర్శకాలని పేర్కొన్నారు. క్లైమేట్ జస్టిస్ (Climate Justice) స్ఫూర్తితోనే ప్రపంచ దేశాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమిష్టిగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Source link
