ప్రభన్యూస్

Bhagavanthudu Movie: భగవంతుడు సినిమా నుంచి 'సిత్తరాల నవ్వు' సాంగ్ రిలీజ్..!



తిరువీర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంతుడు’. జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుంది. జీ జీ విహారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే రిలీజైన టీజర్ గట్రా ఆడియెన్స్‌లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘సిత్తరాల నవ్వు’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎస్. కృష్ణ ప్రసాద్ స్వర పరిచిన ఈ పాటను జవేద్ అలి ఆలపించాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 July 2026, 8:07 pm Digital Edition : Prabhanews
Bhagavanthudu Movie: భగవంతుడు సినిమా నుంచి 'సిత్తరాల నవ్వు' సాంగ్ రిలీజ్..!

తిరువీర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భగవంతుడు'. జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుంది. జీ జీ విహారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే రిలీజైన టీజర్ గట్రా ఆడియెన్స్‌లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి 'సిత్తరాల నవ్వు' సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎస్. కృష్ణ ప్రసాద్ స్వర పరిచిన ఈ పాటను జవేద్ అలి ఆలపించాడు.

Source link