ప్రభన్యూస్

Farmer Loan: రైతు రుణాల మాఫీపై మోదీ ప్రభుత్వం కీలక ప్రకటన | Centre Rules Out One-Time Loan Waiver for Small and Marginal Farmers |

farm loan waiver latest update, RBI stressed asset resolution 2025, farmer loan restructuring rules, polymer banknotes India, Rs 10 polymer note update, రైతుల రుణమాఫీ తాజా వార్త, చిన్న సన్నకారు రైతులకు రుణాల అప్‌డేట్, పాలిమర్ నోట్లు ఎప్పుడు వస్తాయి, రూ 10 కొత్త నోట్లు సమాచారం, రూ 20 కొత్త కరెన్సీ అప్‌డేట్, ఈసీఎల్‌జీఎస్ 5.0 పథకం వివరాలుfarm loan waiver latest update, RBI stressed asset resolution 2025, farmer loan restructuring rules, polymer banknotes India, Rs 10 polymer note update, రైతుల రుణమాఫీ తాజా వార్త, చిన్న సన్నకారు రైతులకు రుణాల అప్‌డేట్, పాలిమర్ నోట్లు ఎప్పుడు వస్తాయి, రూ 10 కొత్త నోట్లు సమాచారం, రూ 20 కొత్త కరెన్సీ అప్‌డేట్, ఈసీఎల్‌జీఎస్ 5.0 పథకం వివరాలు

ఆర్‌బీఐ సమాచారం ప్రకారం, పాలిమర్ బ్యాంక్‌నోట్లు కాగితపు నోట్లతో పాటు మాత్రమే విడుదల చేయాలని ప్రతిపాదించారని, కాగితపు కరెన్సీని పూర్తిగా తొలగించి దాని స్థానంలో పాలిమర్ నోట్లు తీసుకురావాలనే ప్రతిపాదన ప్రస్తుతం లేదని ఆయన స్పష్టం చేశారు. మరో లిఖితపూర్వక సమాధానంలో పంకజ్ చౌధరీ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ఈసీఎల్‌జీఎస్) 5.0 గురించి వివరాలు వెల్లడించారు. 2026 జూలై 21 నాటికి ఈ పథకం కింద లబ్ధిదారులైన సంస్థలకు మొత్తం 5,17,657 గ్యారంటీలు జారీ చేసినట్లు తెలిపారు. వీటి మొత్తం గ్యారంటీ విలువ రూ.1,90,523.78 కోట్లుగా ఉందని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 July 2026, 6:40 pm Digital Edition : Prabhanews