ప్రభన్యూస్

Indian Railways: ఆగస్టు 1 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులు.. AC, Non-AC ప్రయాణికులకు కొత్త టైమింగ్స్ |


Last Updated:

Indian Railways: తత్కాల్ టికెట్ కోసం గంటల తరబడి రిజర్వేషన్ కౌంటర్ వద్ద క్యూలో నిలబడే రోజులకు త్వరలో ముగింపు పలకనుంది. ప్రయాణికుల రద్దీని తగ్గించి, టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు వెస్ట్ సెంట్రల్ రైల్వే కొత్త టోకెన్ విధానాన్ని తీసుకొస్తోంది. ఆగస్టు 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ వ్యవస్థలో టోకెన్ జారీ సమయాలు, బుకింగ్ విధానం, కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత వంటి కీలక మార్పులు ఉండనున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 July 2026, 7:56 am Digital Edition : Prabhanews
Indian Railways: ఆగస్టు 1 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులు.. AC, Non-AC ప్రయాణికులకు కొత్త టైమింగ్స్ |

Last Updated:Jul 27, 2026 7:49 AM ISTIndian Railways: తత్కాల్ టికెట్ కోసం గంటల తరబడి రిజర్వేషన్ కౌంటర్ వద్ద క్యూలో నిలబడే రోజులకు త్వరలో ముగింపు పలకనుంది. ప్రయాణికుల రద్దీని తగ్గించి, టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు వెస్ట్ సెంట్రల్ రైల్వే కొత్త టోకెన్ విధానాన్ని తీసుకొస్తోంది. ఆగస్టు 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ వ్యవస్థలో టోకెన్ జారీ సమయాలు, బుకింగ్ విధానం, కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత వంటి కీలక మార్పులు ఉండనున్నాయి.

Source link