IndianOil LPG Cylinder: ఎల్‌పీజీ వినియోగదారులకు ఇండియన్‌ఆయిల్ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ బరువు, పారదర్శక డిజైన్‌తో రూపొందించిన ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ’ సిలిండర్‌ను ప్రారంభించడంతో పాటు, గ్యాస్ బుక్ చేసిన తర్వాత కేవలం నాలుగు గంటల్లోనే డెలివరీ చేసే ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను కూడా ప్రారంభించింది.
Source link
LPG Cylinder: గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా? ఇక 4 గంటల్లోనే ఇంటి ముందుకు.. ప్రజలకు పండగే!
