ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తెరిచి ఉన్న ఒక బోరుబావి గుంతలో వర్షపు నీరు నిండటంతో, ప్రమాదవశాత్తు అందులో పడి 6 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు.
Source link
6-Year-Old Boy Drowns In Water-Filled : గుంతలో పడి 6 ఏళ్ల బాలుడు మృతి!
