ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీలో తోపు డైరెక్టర్ ఎవరా అంటే గుక్క తిప్పుకోకుండా చెప్పేపేరు రాజమౌళి. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ ఇండియాలోనే స్టార్ డైరెక్టర్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు.
Source link
S.S Rajamouli: రాజమౌళి కెరీర్‌లో ఫస్ట్ ఫ్లాప్ ఏంటో తెలుసా?.. ఈ ఆణిముత్యం సినిమాను ఇన్నాళ్లు ఎక్కడ దాచావు జక్కన్న..!
