ప్రభన్యూస్

Mandaadi: మండాడి మేకింగ్ వీడియో రిలీజ్.. రా అండ్ రస్టిక్ లుక్‌లో సుహాస్ అదరగొట్టేశాడుగా..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.

News18
News18

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్ చేశారు. ఈ ప్రాజెక్టుపై అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో సూరి, సుహాస్ ఇద్దరూ కూడా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించనున్నారు. రియల్ లొకేషన్స్‌లో నేచురలిస్టిక్‌గా తెరకెక్కించిన ఈ మూవీని సెప్టెంబర్ 4న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.

దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, బోట్ సీక్వెన్స్ హైలెట్ అవుతాయని సమాచారం. సుహాస్, సూరి మధ్య సన్నివేశాలు నెక్ట్స్ లెవెల్లో ఉంటాయని టీం చెబుతోంది. ఇక తాజాగా సుహాస్ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోని షేర్ చేశారు. అందులో సుహాస్ మేకోవర్, సీన్స్‌ను షూట్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. ఇక కత్తి పట్టుకుని రా అండ్ రస్టిక్ లుక్‌లో సుహాస్ అలా నడుచుకుంటూ వస్తుంటే థియేటర్లో విజిల్స్ పక్కా అన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ మూవీలో సాట్ట పులిగా సుహాస్ అద్భుతమైన పాత్రలో, నెవ్వర్ బిఫోర్ అనేలా మెప్పించబోతోన్నారనిపిస్తోంది.

ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ప్రొడక్షన్ డిజైన్‌ను డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ. రాఘవ్, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు. చిత్ర బృందం ఎడిటింగ్, సౌండ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం వంటి పోస్ట్-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.

మున్ముందు మరిన్ని ప్రమోషనల్ అప్డేట్‌లతో ‘మండాడి’పై అంచనాలు పెంచనున్నారు. సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సినిమాలో సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 9:22 am Digital Edition : Prabhanews
Mandaadi: మండాడి మేకింగ్ వీడియో రిలీజ్.. రా అండ్ రస్టిక్ లుక్‌లో సుహాస్ అదరగొట్టేశాడుగా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jun 27, 2026 2:29 PM ISTసుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. News18సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్ చేశారు. ఈ ప్రాజెక్టుపై అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో సూరి, సుహాస్ ఇద్దరూ కూడా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించనున్నారు. రియల్ లొకేషన్స్‌లో నేచురలిస్టిక్‌గా తెరకెక్కించిన ఈ మూవీని సెప్టెంబర్ 4న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, బోట్ సీక్వెన్స్ హైలెట్ అవుతాయని సమాచారం. సుహాస్, సూరి మధ్య సన్నివేశాలు నెక్ట్స్ లెవెల్లో ఉంటాయని టీం చెబుతోంది. ఇక తాజాగా సుహాస్ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోని షేర్ చేశారు. అందులో సుహాస్ మేకోవర్, సీన్స్‌ను షూట్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. ఇక కత్తి పట్టుకుని రా అండ్ రస్టిక్ లుక్‌లో సుహాస్ అలా నడుచుకుంటూ వస్తుంటే థియేటర్లో విజిల్స్ పక్కా అన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ మూవీలో సాట్ట పులిగా సుహాస్ అద్భుతమైన పాత్రలో, నెవ్వర్ బిఫోర్ అనేలా మెప్పించబోతోన్నారనిపిస్తోంది.ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ప్రొడక్షన్ డిజైన్‌ను డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ. రాఘవ్, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు. చిత్ర బృందం ఎడిటింగ్, సౌండ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం వంటి పోస్ట్-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.మున్ముందు మరిన్ని ప్రమోషనల్ అప్డేట్‌లతో ‘మండాడి’పై అంచనాలు పెంచనున్నారు. సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సినిమాలో సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link