విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ సినిమా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో ఓ సీన్ చాలా చాలా స్పెషల్ అంటున్నారు. మరి ఆ సీన్ ఏంటి? ఎందుకంత స్పెషల్ అనేది ఇప్పుడు చూద్దాం.
Source link
Jana Nayagan: విజయ్ జన నాయగన్ సినిమాలో క్లైమాక్స్ సీన్ చాలా చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా..?
