Last Updated:
టాలీవుడ్ సీనియర్ సినీ నటి షావుకారు జానకి (Sowcar Janaki) తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు.
టాలీవుడ్ సీనియర్ సినీ నటి షావుకారు జానకి (Sowcar Janaki) తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు. 95 ఏళ్ల వయసున్న ఆమె గత కొంతకాలంగా వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలు తీవ్రం కావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే తాజాగా చికిత్స పొందుతూనే ఆమె మరణించిన విషయాన్ని నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ధృవీకరించారు.

