ప్రభన్యూస్

SFI Protests Across Kerala : కేరళలో SFI భారీ ఆందోళనలు!

ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా కేరళ వ్యాప్తంగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) భారీ నిరసనలు చేపట్టింది. తిరువనంతపురంలోని లోక్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించిన SFI కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 July 2026, 7:12 pm Digital Edition : Prabhanews