డెమోక్రటిక్ సంఘా చేంజ్మేకర్ అవార్డ్స్ 2026 వేడుకలో ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరి సందడి చేశారు. తన అందం, స్టైలిష్ లుక్తో ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అవార్డ్స్ వేడుకకు సంబంధించిన అదితి రావు హైదరి విజువల్స్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.ID_SS
Source link
