8th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడు 8వ వేతన సంఘం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే డీఏ, డీఆర్‌ను 3 శాతం పెంచిన కేంద్రం.. కొత్త పే కమిషన్ ద్వారా జీతాలు, పెన్షన్లను ఎంతవరకు పెంచనుందన్నది చర్చనీయాంశంగా మారింది. కనీస మూల వేతనం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌పై ఉద్యోగ సంఘాలు కీలక ప్రతిపాదనలు చేశాయి. అసలు 8వ పే కమిషన్ ఎప్పటి నుంచి అమల్లోకి రావచ్చు? ఉద్యోగుల జీతాలు ఎంత పెరిగే అవకాశం ఉంది?
Source link
DA Hike: ఉద్యోగులకు అదిరిపోయే బంపర్ గుడ్ న్యూస్.. అతి భారీగా పెరగనున్న జీతాలు.. ఎప్పటి నుంచంటే?
