అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా తీరంలో భారీ సముద్ర అలలు బీభత్సం సృష్టించాయి. ఉవ్వెత్తున ఎగిసిపడిన అలల ధాటికి సముద్ర తీరంలోని పీర్ (Pier) లో కొంత భాగం ధ్వంసమైంది. భారీ అలలు తీరాన్ని బలంగా తాకడంతో నిర్మాణంలోని కొంత భాగం సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. సముద్రంలో అలల ఉద్ధృతి స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.ID_SS
Source link
