ప్రభన్యూస్

కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాతో ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. రేపే గ్రాండ్ రిలీజ్.. | తెలుగు సినిమా వార్తలు


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వైవి రావు మాట్లాడుతూ – యూత్ కు నచ్చే సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. అలాంటి కంటెంట్ తో వస్తున్న మా సిద్ధుగాడి లవ్ స్టోరీ కూడ మీ అదరణ పొందుతుంది. అన్నారు.

రైటర్ శ్రీధర్ మాట్లాడుతూ – లైఫ్ ను ఎంజాయ్ చేసేందుకు చాలా మంది యూత్ నగరాలకు వెళ్తుంటారు. అలా వెళ్లాక వాళ్లు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మా మూవీలో ఇంట్రెస్టింగ్ గా, కమర్షియల్ ఎలిమెంట్స్ తో చూపిస్తున్నాం. యూత్ అందరికీ మా సినిమా బాగా నచ్చుతుంది. అన్నారు.

హీరోయిన్ శృతి మాట్లాడుతూ – ఈ సినిమాలో అల్లరి అమ్మాయిగా కనిపిస్తాయి. కథ ప్రారంభంలో బబ్లీగా ఉండే ఆ తర్వాత నేను హీరో కోసం మారిపోతాను. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మంచి చిత్రమిది. మీ అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. అన్నారు.

డైరెక్టర్ రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ – నాకు సినిమాలంటే ప్యాషన్. అదే ఇష్టంతో ఈ సినిమాను రూపొందించాను. యూత్ కు బాగా నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఇష్టపడతారు. ఈ నెల 27న మా మూవీ రిలీజ్ కు వస్తోంది. మీరంతా తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను. అన్నారు.

హీరో మనోజ్ మాట్లాడుతూ – “సిద్ధుగాడి లవ్ స్టోరీ” ఒక మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా వంటి అన్ని అంశాలు ఈ కథలో ఉన్నాయి. బీటెక్ చదివి సిటీలో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని వెళ్లే యూత్ అందరూ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. నేను నా పర్సనల్ లైఫ్ లో అలాగే హైదరాబాద్ వచ్చాను. నగరానికి చేరుకున్న తర్వాత ఆ యువత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది మా మూవీలో చూపిస్తున్నాం. నేను ఈ సినిమాలో సిద్ధు క్యారెక్టర్ చేశాను. సాంగ్స్ అదిరిపోయాయి అంటున్నారు. మీకు బాగా కనెక్ట్ అయ్యేలా మూవీ ఉంటుంది. అన్నారు.

నటీనటులు: మనోజ్, శృతి, మోహన సిద్ధి, సుమన్, సర్కార్, చిత్రం శ్రీను , జబర్దస్త్ అప్పారావు, తదితరులు

టెక్నీషియన్స్…

* బ్యానర్: శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్

* సమర్పణ: బాల బ్రహ్మ చారి, శివ బ్రహ్మిణి చెరుకూరు

* నిర్మాత: సావిత్రమ్మ చెరుకూరు

* దర్శకుడు: రమేశ్ బాబు చెరుకూరు

* హీరో: మనోజ్

* హీరోయిన్లు: శృతి , మొహన సిద్ది

* * డి ఓ పి: దొసాడ యాదగిరి

* సంగీత దర్శకుడు: సీ యన్ ఆదిత్యా

* ఎడిటర్: లక్కీ ఎక్కరి

* మేనేజర్: వై వీ రావు

* ఫైట్ మాస్టర్: తూఫాన్

* కొరియోగ్రాఫర్లు: రమేశ్ బాబు చెరుకురు , రజని సాగర్

* ఆర్ట్ డైరెక్టర్: నాని

* ⁠పోస్ట్ ప్రొడక్షన్: సునీల్ స్టూడియోస్

* మేకప్: వి సాంబశివరావు

* స్టిల్స్: పాము భాను

* ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు: వి సాంబశివరావు, వేణుగోపాల చారీ చెరుకురు

పీఆర్ఓ – గాండ్ల శ్రీనివాస్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 November 2026, 6:14 pm Digital Edition : Prabhanews
కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాతో ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. రేపే గ్రాండ్ రిలీజ్.. | తెలుగు సినిమా వార్తలు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వైవి రావు మాట్లాడుతూ - యూత్ కు నచ్చే సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. అలాంటి కంటెంట్ తో వస్తున్న మా సిద్ధుగాడి లవ్ స్టోరీ కూడ మీ అదరణ పొందుతుంది. అన్నారు.రైటర్ శ్రీధర్ మాట్లాడుతూ - లైఫ్ ను ఎంజాయ్ చేసేందుకు చాలా మంది యూత్ నగరాలకు వెళ్తుంటారు. అలా వెళ్లాక వాళ్లు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మా మూవీలో ఇంట్రెస్టింగ్ గా, కమర్షియల్ ఎలిమెంట్స్ తో చూపిస్తున్నాం. యూత్ అందరికీ మా సినిమా బాగా నచ్చుతుంది. అన్నారు.హీరోయిన్ శృతి మాట్లాడుతూ - ఈ సినిమాలో అల్లరి అమ్మాయిగా కనిపిస్తాయి. కథ ప్రారంభంలో బబ్లీగా ఉండే ఆ తర్వాత నేను హీరో కోసం మారిపోతాను. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మంచి చిత్రమిది. మీ అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. అన్నారు.డైరెక్టర్ రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ - నాకు సినిమాలంటే ప్యాషన్. అదే ఇష్టంతో ఈ సినిమాను రూపొందించాను. యూత్ కు బాగా నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఇష్టపడతారు. ఈ నెల 27న మా మూవీ రిలీజ్ కు వస్తోంది. మీరంతా తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను. అన్నారు.హీరో మనోజ్ మాట్లాడుతూ - "సిద్ధుగాడి లవ్ స్టోరీ" ఒక మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా వంటి అన్ని అంశాలు ఈ కథలో ఉన్నాయి. బీటెక్ చదివి సిటీలో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని వెళ్లే యూత్ అందరూ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. నేను నా పర్సనల్ లైఫ్ లో అలాగే హైదరాబాద్ వచ్చాను. నగరానికి చేరుకున్న తర్వాత ఆ యువత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది మా మూవీలో చూపిస్తున్నాం. నేను ఈ సినిమాలో సిద్ధు క్యారెక్టర్ చేశాను. సాంగ్స్ అదిరిపోయాయి అంటున్నారు. మీకు బాగా కనెక్ట్ అయ్యేలా మూవీ ఉంటుంది. అన్నారు.నటీనటులు: మనోజ్, శృతి, మోహన సిద్ధి, సుమన్, సర్కార్, చిత్రం శ్రీను , జబర్దస్త్ అప్పారావు, తదితరులుటెక్నీషియన్స్...* బ్యానర్: శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్* సమర్పణ: బాల బ్రహ్మ చారి, శివ బ్రహ్మిణి చెరుకూరు* నిర్మాత: సావిత్రమ్మ చెరుకూరు* దర్శకుడు: రమేశ్ బాబు చెరుకూరు* హీరో: మనోజ్* హీరోయిన్లు: శృతి , మొహన సిద్ది* * డి ఓ పి: దొసాడ యాదగిరి* సంగీత దర్శకుడు: సీ యన్ ఆదిత్యా* ఎడిటర్: లక్కీ ఎక్కరి* మేనేజర్: వై వీ రావు* ఫైట్ మాస్టర్: తూఫాన్* కొరియోగ్రాఫర్లు: రమేశ్ బాబు చెరుకురు , రజని సాగర్* ఆర్ట్ డైరెక్టర్: నాని* ⁠పోస్ట్ ప్రొడక్షన్: సునీల్ స్టూడియోస్* మేకప్: వి సాంబశివరావు* స్టిల్స్: పాము భాను* ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు: వి సాంబశివరావు, వేణుగోపాల చారీ చెరుకురుపీఆర్ఓ - గాండ్ల శ్రీనివాస్

Source link