సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా తిరుపరంకుండ్రం కొండపై వివాదాస్పద దీపస్తంభం వద్ద కార్తీక దీపం వెలగలేదు. దీంతో తమిళనాడు ప్రభుత్వం తరఫున మదురై జిల్లా కలెక్టర్ న్యాయస్థానానికి క్షమాపణ చెప్పారు. అసలు దీపం ఎందుకు వెలిగించలేదు? ఆలయ ధర్మకర్తల మండలి ఏం చెప్పింది? ఈ వ్యవహారంలో ఇప్పుడు అధికారులకు ఎలాంటి చిక్కులు ఎదురుకానున్నాయి?
Source link
సుప్రీంకోర్టుకు సీఎం విజయ్ ప్రభుత్వం క్షమాపణ.. ఎందుకంటే?
