నిఖిల్ మురళి దర్శకత్వంలో యువ హీరోహీరోయిన్లు ఆర్య, వైష్ణవి చైతన్య, నిఖిల విమల్ నటిస్తున్న తాజా చిత్రం ‘హలో ప్రేమ’ (Hello Prema). హీరోకి ఉండే రెండు ప్రేమ కథల చుట్టూ సాగే ఈ కథకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తూ రిలీజ్ డేట్ను కూడా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా డిసెంబరు 4న విడుదల కానుంది.
Source link
Hello Prema Trailer: హలో ప్రేమ ట్రైలర్ రిలీజ్.. వైష్ణవి చైతన్య అదరగొట్టిందబ్బా..!
