ప్రభన్యూస్

Poonam Pandey | పూనమ్ పాండే స్టన్నింగ్ లుక్స్

బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే ముంబై నగరంలో సందడి చేశారు. స్టైలిష్ లుక్లో కనిపించిన ఆమెను ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు. ఈ సందర్భంగా పూనమ్ పాండే మీడియాకు నవ్వుతూ పోజులివ్వడమే కాకుండా, అక్కడున్న అభిమానులతో ఆప్యాయంగా మాట్లాడారు. #PoonamPandey #bollywood #tollywood

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 November 2026, 9:48 am Digital Edition : Prabhanews