హైదరాబాద్లో జరిగిన ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara) సినిమా కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పవన్ సాదినేని పనితీరుపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ సాదినేని ఈ కథను తెరకెక్కించిన విధానం ఎంతో అద్భుతంగా ఉందని, సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని అల్లు అరవింద్ ధీమా వ్యక్తం చేశారు.ID_SS
Source link
