ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయనే వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కొంతమేర కేసులు పెరుగుతున్నట్లు సమాచారం రావడంతో మరోసారి కరోనా విజృంభిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Source link
ఏపీలో కరోనా కలకలం.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్ వెళ్లండి..!
