ప్రభన్యూస్

Mutamestri Movie: ముఠామేస్త్రీ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా…?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో 1993లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ముఠామేస్త్రి’ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ క్లాసిక్ మూవీని 4K వెర్షన్‌లో ఈ నెల 22న గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ప్రత్యేక ట్రైలర్‌ను విడుదల చేసింది. చిరంజీవి అదిరిపోయే మాస్ యాక్షన్, అద్భుతమైన డ్యాన్స్‌లు, రాజ్-కోటి అందించిన సంగీతం ఈ సినిమాకు అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు అవన్నీ మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి. దీంతో మెగాస్టార్ అభిమానులు ఈ రీ-రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 8:58 pm Digital Edition : Prabhanews