భారీ అంచనాల మధ్య రిలీజైన రామాయణ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్లో రివ్యూలు రాలేదు కానీ.. విజువల్ వండర్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. అసలు ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇండియన్ సినిమా చూస్తున్నామా?.. లేదంటే హాలీవుడ్ సినిమా చూస్తున్నామా? అనే రేంజ్లో హై అనిపించింది.
Source link
Ramayanam Movie: రిలీజ్ రోజుకంటే 11వ రోజే ఎక్కువ కలెక్షన్లు.. బాక్సాఫీస్ దగ్గర 'రామాయణం' రచ్చ మామూలుగా లేదుగా!
