ప్రభన్యూస్

ఆకట్టుకుంటున్న ‘ది సెస్సో’ ట్రైలర్.. యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ఫుల్ సపోర్ట్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

యశ్ రాజ్, మౌపియ గౌస్వామి, ఈశ్వర్ పెంటి, పూజా రెడ్డి ప్రధాన పాత్రల్లో యశ్ రాజ్ తెరకెక్కించిన చిత్రం ‘ది సెస్సో’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ వదిలారు మేకర్స్.

News18
News18

గ్రేస్ గ్రిట్ ఫిల్మ్స్ బ్యానర్ మీద బి.ఎన్. రవి నిర్మాణంలో యశ్ రాజ్, మౌపియ గౌస్వామి, ఈశ్వర్ పెంటి, పూజా రెడ్డి ప్రధాన పాత్రల్లో యశ్ రాజ్ తెరకెక్కించిన చిత్రం ‘ది సెస్సో’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ వదిలారు మేకర్స్. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి హీరో ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి చిలుముల మదన్ రెడ్డి, అశోక్ యాదవ్, ప్రభు రావులకోలు, నర్సింగ్, శ్రావణ్ రావులకోలు తదితరులు అతిథులు విచ్చేసి టీంను అభినందించారు.

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆకాశ్‌ జగన్నాథ్ మాట్లాడుతూ .. ‘నన్ను ఈ మూవీ టీం అప్రోచ్‌ అయింది. ట్రైలర్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఈ మూవీలో హీరో, హీరోయిన్‌ చాలా బాగున్నారు. ఇలానే ఈ టీం మరిన్ని సినిమాలు తీయాలని, ‘ది సెస్సో’ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ మూవీకి పని చేసిన అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’ అని అన్నారు.

‘మా ‘ది సెస్సో’ చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మాకు ఇది మొదటి మెట్టు. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా టీంకు థాంక్స్. సినిమా లైఫ్ అంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ ఆ అందమైన జీవితం వెనకాల చాలా ఇబ్బందులు ఉంటాయి. సొసైటీ గురించి నాకు వచ్చిన థాట్ ఈ చిత్రానికి బీజం వేసింది. ఈ మూవీ బేసిక్ హ్యూమన్ ఎమోషన్ నుంచి పుట్టిందే. ఓవర్‌నైట్ స్టార్ అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు. ఇండస్ట్రీకి వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటాను. మన నిజాయితీయే ఇక్కడ నిలబెడుతుంది. మా నిర్మాత బి.ఎన్‌.రెడ్డి గారి సహకారం మర్చిపోలేను. నేను అడగగానే ఇంత దూరం వచ్చిన అశోక్‌ గారికి, ఆకాష్ జగన్నాథ్ గారికి థాంక్స్. మౌపియ ఎంత అందంగా ఉంటుందో, ఆమె నటన కూడా అంతే అందంగా ఉంటుంది’ అని యశ్‌ రాజ్ అన్నారు.

‘సినిమా అంటే కేవలం 3గంటలు మాత్రమే. కానీ దాని ప్రయాణం మాత్రం మూడు వందల రోజులు ఉంటుంది. మేము ఇంత దూరం రావడానికి ఎంతో కష్టపడ్డాం. మా టీమ్‌ అంతా చాలా కష్టపడి ఈ సినిమా తీశాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు’ అని నిర్మాత బి.ఎన్‌ రెడ్డి అన్నారు.

ఓ డిఫరెంట్ కథకు హ్యూమన్ ఎమోషన్స్ జోడించి రూపొందిస్తున్న ఈ సినిమాలో యష్ రాజ్, మౌపియా గౌస్వామి, ఈశ్వర్ పెంటి, పూజా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. విశ్వదీప్ సంగీతం అందిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 3:17 pm Digital Edition : Prabhanews
ఆకట్టుకుంటున్న ‘ది సెస్సో’ ట్రైలర్.. యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ఫుల్ సపోర్ట్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 17, 2026 3:14 PM ISTయశ్ రాజ్, మౌపియ గౌస్వామి, ఈశ్వర్ పెంటి, పూజా రెడ్డి ప్రధాన పాత్రల్లో యశ్ రాజ్ తెరకెక్కించిన చిత్రం ‘ది సెస్సో’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ వదిలారు మేకర్స్.News18గ్రేస్ గ్రిట్ ఫిల్మ్స్ బ్యానర్ మీద బి.ఎన్. రవి నిర్మాణంలో యశ్ రాజ్, మౌపియ గౌస్వామి, ఈశ్వర్ పెంటి, పూజా రెడ్డి ప్రధాన పాత్రల్లో యశ్ రాజ్ తెరకెక్కించిన చిత్రం ‘ది సెస్సో’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ వదిలారు మేకర్స్. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి హీరో ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి చిలుముల మదన్ రెడ్డి, అశోక్ యాదవ్, ప్రభు రావులకోలు, నర్సింగ్, శ్రావణ్ రావులకోలు తదితరులు అతిథులు విచ్చేసి టీంను అభినందించారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆకాశ్‌ జగన్నాథ్ మాట్లాడుతూ .. ‘నన్ను ఈ మూవీ టీం అప్రోచ్‌ అయింది. ట్రైలర్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఈ మూవీలో హీరో, హీరోయిన్‌ చాలా బాగున్నారు. ఇలానే ఈ టీం మరిన్ని సినిమాలు తీయాలని, ‘ది సెస్సో’ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ మూవీకి పని చేసిన అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’ అని అన్నారు.‘మా ‘ది సెస్సో’ చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మాకు ఇది మొదటి మెట్టు. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా టీంకు థాంక్స్. సినిమా లైఫ్ అంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ ఆ అందమైన జీవితం వెనకాల చాలా ఇబ్బందులు ఉంటాయి. సొసైటీ గురించి నాకు వచ్చిన థాట్ ఈ చిత్రానికి బీజం వేసింది. ఈ మూవీ బేసిక్ హ్యూమన్ ఎమోషన్ నుంచి పుట్టిందే. ఓవర్‌నైట్ స్టార్ అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు. ఇండస్ట్రీకి వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటాను. మన నిజాయితీయే ఇక్కడ నిలబెడుతుంది. మా నిర్మాత బి.ఎన్‌.రెడ్డి గారి సహకారం మర్చిపోలేను. నేను అడగగానే ఇంత దూరం వచ్చిన అశోక్‌ గారికి, ఆకాష్ జగన్నాథ్ గారికి థాంక్స్. మౌపియ ఎంత అందంగా ఉంటుందో, ఆమె నటన కూడా అంతే అందంగా ఉంటుంది’ అని యశ్‌ రాజ్ అన్నారు.‘సినిమా అంటే కేవలం 3గంటలు మాత్రమే. కానీ దాని ప్రయాణం మాత్రం మూడు వందల రోజులు ఉంటుంది. మేము ఇంత దూరం రావడానికి ఎంతో కష్టపడ్డాం. మా టీమ్‌ అంతా చాలా కష్టపడి ఈ సినిమా తీశాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు’ అని నిర్మాత బి.ఎన్‌ రెడ్డి అన్నారు.ఓ డిఫరెంట్ కథకు హ్యూమన్ ఎమోషన్స్ జోడించి రూపొందిస్తున్న ఈ సినిమాలో యష్ రాజ్, మౌపియా గౌస్వామి, ఈశ్వర్ పెంటి, పూజా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. విశ్వదీప్ సంగీతం అందిస్తున్నారు.మరింత చదవండి

Source link