ప్రభన్యూస్

Renu Desai | పవన్ విడాకుల తర్వాత తొలిసారి మాట్లాడిన రేణు దేశాయ్



హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘ఓం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నటి రేణూ దేశాయ్ తన కుమార్తె ఆద్యతో కలిసి హాజరయ్యారు. వేదికపై మాట్లాడిన ఆమె.. మహాశివరాత్రి రోజున కామాఖ్య అమ్మవారి దర్శనంలో ఉన్నప్పుడే ఈ సినిమా నుంచి తనకు పిలుపు వచ్చిందని వెల్లడించారు.#RenuDesai #pawankalyan #tollywood



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 9:12 am Digital Edition : Prabhanews
Renu Desai | పవన్ విడాకుల తర్వాత తొలిసారి మాట్లాడిన రేణు దేశాయ్

హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో ధనుష్ హీరోగా తెరకెక్కిన 'ఓం' సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నటి రేణూ దేశాయ్ తన కుమార్తె ఆద్యతో కలిసి హాజరయ్యారు. వేదికపై మాట్లాడిన ఆమె.. మహాశివరాత్రి రోజున కామాఖ్య అమ్మవారి దర్శనంలో ఉన్నప్పుడే ఈ సినిమా నుంచి తనకు పిలుపు వచ్చిందని వెల్లడించారు.#RenuDesai #pawankalyan #tollywood

Source link