టాలీవుడ్ హీరో తేజ సజ్జా తన జీవితంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మౌర్య అనే అమ్మాయితో ఆయన నిశ్చితార్థం (Teja Sajja Engagement) జరిగింది. ఈ నేపథ్యంలో మౌర్య బ్యాగ్రౌండ్ విశేషాలు వైరల్ అవుతున్నాయి.
Source link
Teja Sajja: తేజ సజ్జాకు కాబోయే భార్య మామూలు కాదబ్బా.. ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవుతారు
