దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ అందాల నటి రుహానీ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన స్టైలిష్ లుక్ మరియు చిరునవ్వుతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. చిత్ర బృందంతో కలిసి రుహానీ శర్మ సందడి చేశారు.ID_SS
Source link
