ప్రభన్యూస్

Indian Railways: RAC టికెట్‌తో ప్రయాణించేవారికి బంపర్ గుడ్ న్యూస్.. ఫుల్ బెర్త్ ఇవ్వకపోతే డబ్బులు రిటర్న్?

Indian Railways: రైలులో RAC టికెట్‌తో ప్రయాణిస్తున్నారా? అయితే మీకు త్వరలోనే శుభవార్త అందే అవకాశం ఉంది. ఇప్పటివరకు పూర్తి బెర్త్ లభించకపోయినా పూర్తి టికెట్ ధర చెల్లించాల్సి వచ్చేది. అయితే ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు భారతీయ రైల్వే కసరత్తు చేస్తోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 November 2026, 4:18 pm Digital Edition : Prabhanews