ప్రభన్యూస్

ENE Repeat: 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' నుంచి బతుకమ్మ సాంగ్ రిలీజ్… శివాత్మిక డ్యాన్స్ ఇరగదీసిందిగా!



తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడు సినిమా రిలీజవుతుందా అని కుర్రాళ్లు మామూలుగా ఎంజాయ్‌ చేయట్లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయింది. తాజాగా ఈ సినిమా నుంచి బతుకమ్మ సాంగ్‌ను రిలీజ్ చేశారు. శివాత్మిక రాజశేఖర్ అదిరిపోయే స్టెప్పులు, శ్రోయా ఘోషల్ వినసొంపైన గాత్రంతో పాట వేరే లెవల్‌లో ఉంది. ఈ సినిమా నవంబర్ 19న విడుదల కాబోతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 11:40 pm Digital Edition : Prabhanews
ENE Repeat: 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' నుంచి బతుకమ్మ సాంగ్ రిలీజ్… శివాత్మిక డ్యాన్స్ ఇరగదీసిందిగా!

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడు సినిమా రిలీజవుతుందా అని కుర్రాళ్లు మామూలుగా ఎంజాయ్‌ చేయట్లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయింది. తాజాగా ఈ సినిమా నుంచి బతుకమ్మ సాంగ్‌ను రిలీజ్ చేశారు. శివాత్మిక రాజశేఖర్ అదిరిపోయే స్టెప్పులు, శ్రోయా ఘోషల్ వినసొంపైన గాత్రంతో పాట వేరే లెవల్‌లో ఉంది. ఈ సినిమా నవంబర్ 19న విడుదల కాబోతుంది.

Source link