ప్రభన్యూస్

Shivathmika Rajashekar Stunning Looks : ఈవెంట్లో శివాత్మిక గ్లామర్ లుక్స్.!



దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ‘ENE రిపీట్’ (ENE Repeat) సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, శివాత్మిక రాజశేఖర్, అనీషా ఆంబ్రోస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సాంగ్ లాంచ్ వేడుకలో హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ తన అందమైన లుక్స్తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 11:26 pm Digital Edition : Prabhanews
Shivathmika Rajashekar Stunning Looks : ఈవెంట్లో శివాత్మిక గ్లామర్ లుక్స్.!

దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ 'ENE రిపీట్' (ENE Repeat) సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, శివాత్మిక రాజశేఖర్, అనీషా ఆంబ్రోస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సాంగ్ లాంచ్ వేడుకలో హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ తన అందమైన లుక్స్తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Source link