ప్రభన్యూస్

Hero Kiran Abbavaram : న్యూ స్టైలిష్ లుక్లో అదరగొట్టిన కిరణ్ అబ్బవరం..!



కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రియాలిటీ’ (REALITY) సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో కిరణ్ అబ్బవరం తన లేటెస్ట్ స్టైలిష్ లుక్లో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేవికా భట్, శరత్ కుమార్, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 10:59 pm Digital Edition : Prabhanews
Hero Kiran Abbavaram : న్యూ స్టైలిష్ లుక్లో అదరగొట్టిన కిరణ్ అబ్బవరం..!

కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రియాలిటీ' (REALITY) సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో కిరణ్ అబ్బవరం తన లేటెస్ట్ స్టైలిష్ లుక్లో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేవికా భట్, శరత్ కుమార్, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Source link