కిరణ్ అబ్బవరం హీరోగా, దర్శకుడిగా తెరకెక్కుతున్న ‘రియాలిటీ’ (REALITY) సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నటి అనీషా ఆంబ్రోస్ (Anisha Ambrose) హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘రియాలిటీ’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో అనీషా ఆంబ్రోస్ సందడి
Source link
