ప్రభన్యూస్

Budget Rule: రూ.25 వేల జీతంతో అప్పు లేకుండా బతకొచ్చా? సీఏ చెప్పిన 60-30-10 ఫార్ములా ఇదే |

Rs 25000 salary savings plan, 60 30 10 budgeting rule, personal finance tips Telugu, how to save money from salary, debt free lifestyle India, best investment options for beginners, నెలకు 25000 జీతం పొదుపు ప్లాన్, జీతం డబ్బు ఎలా ఆదా చేయాలి, అప్పులు లేకుండా జీవించే మార్గాలు, నెలవారీ బడ్జెట్ ఎలా తయారు చేసుకోవాలి, తక్కువ జీతంతో పెట్టుబడులు ఎలా పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీ సమాచారంRs 25000 salary savings plan, 60 30 10 budgeting rule, personal finance tips Telugu, how to save money from salary, debt free lifestyle India, best investment options for beginners, నెలకు 25000 జీతం పొదుపు ప్లాన్, జీతం డబ్బు ఎలా ఆదా చేయాలి, అప్పులు లేకుండా జీవించే మార్గాలు, నెలవారీ బడ్జెట్ ఎలా తయారు చేసుకోవాలి, తక్కువ జీతంతో పెట్టుబడులు ఎలా పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీ సమాచారం

నెలవారీ జీతాన్ని సమర్థంగా నిర్వహించడానికి సులభమైన పద్ధతుల్లో 60-30-10 బడ్జెట్ నియమం ఒకటి. ఇందులో ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. అవసరమైన ఖర్చులు, జీవనశైలి ఖర్చులు, పొదుపు లేదా పెట్టుబడులు. నెలకు రూ.25,000 సంపాదించే వ్యక్తి ఈ విధానాన్ని పాటిస్తే రూ.15,000 అవసరమైన ఖర్చులకు, రూ.7,500 వ్యక్తిగత అవసరాలు, జీవనశైలి ఖర్చులకు, రూ.2,500 పొదుపు లేదా పెట్టుబడులకు కేటాయించవచ్చు. నెల ఆదాయంలో దాదాపు రూ.15,000 తప్పనిసరి ఖర్చుల కోసం కేటాయించాలి. ఇందులో ఇంటి అద్దె, కిరాణా సరుకులు, ఇంటి అవసరాలు, కరెంట్, ఇతర బిల్లులు, ప్రయాణ ఖర్చులు, పిల్లల చదువు ఖర్చులు, వైద్య అవసరాలు, మొబైల్, ఇంటర్నెట్ బిల్లులు వంటి వాటిని చేర్చవచ్చు. అవసరం లేని సబ్‌స్క్రిప్షన్లు, ఆలోచించకుండా చేసే కొనుగోళ్లు, అవసరం లేని వస్తువులపై తరచూ ఖర్చు చేయడం తగ్గిస్తే నెలవారీ డబ్బు ప్రవాహం మెరుగవుతుంది. బడ్జెట్ అంటే పూర్తిగా ఖర్చులు ఆపేయడం కాదని, ఏది ముఖ్యమో తెలుసుకోవడమేనని అఖిల్ కంచర్ల చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 11:14 am Digital Edition : Prabhanews