ప్రభన్యూస్

IRCTC Tour: కార్తీక మాసంలో 7 జ్యోతిర్లింగాల దర్శనం… రూ.18 వేలకే ఐఆర్‌సీటీసీ పాపులర్ టూర్ ప్యాకేజీ |

IRCTC Sapta Jyotirlinga Yatra 2026, IRCTC Jyotirlinga Tour Package, 7 Jyotirlinga Tour from Hyderabad, Hyderabad Jyotirlinga Train Tour, Bharat Gaurav Tourist Train, IRCTC Tour Packages 2026, Sapta Jyotirlinga Darshan Yatra, 11 Days Jyotirlinga Tour, ఐఆర్‌సీటీసీ జ్యోతిర్లింగ యాత్ర, సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర, హైదరాబాద్ నుంచి 7 జ్యోతిర్లింగాల యాత్ర, ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు 2026, భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్, జ్యోతిర్లింగాల టూర్ ప్యాకేజీ ధరలు, 11 రోజుల జ్యోతిర్లింగ యాత్ర, సికింద్రాబాద్ నుంచి జ్యోతిర్లింగ యాత్రIRCTC Sapta Jyotirlinga Yatra 2026, IRCTC Jyotirlinga Tour Package, 7 Jyotirlinga Tour from Hyderabad, Hyderabad Jyotirlinga Train Tour, Bharat Gaurav Tourist Train, IRCTC Tour Packages 2026, Sapta Jyotirlinga Darshan Yatra, 11 Days Jyotirlinga Tour, ఐఆర్‌సీటీసీ జ్యోతిర్లింగ యాత్ర, సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర, హైదరాబాద్ నుంచి 7 జ్యోతిర్లింగాల యాత్ర, ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు 2026, భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్, జ్యోతిర్లింగాల టూర్ ప్యాకేజీ ధరలు, 11 రోజుల జ్యోతిర్లింగ యాత్ర, సికింద్రాబాద్ నుంచి జ్యోతిర్లింగ యాత్ర

ఈ టూర్ ప్యాకేజీ ధరలో అన్ని ఖర్చులు ఉండవు. కొన్ని అదనపు ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. స్మారక కట్టడాల ప్రవేశ టికెట్లు, బోటింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఇతర అదనపు కార్యక్రమాలకు అయ్యే ఖర్చులు ప్యాకేజీలో ఉండవు. ప్రత్యేకంగా టూర్ షెడ్యూల్‌లో పేర్కొనకపోతే, సందర్శన ప్రాంతాల ప్రవేశ టికెట్లు, స్థానిక గైడ్ ఛార్జీలు కూడా ప్రయాణికులే చెల్లించాలి. గదుల్లో రూమ్ సర్వీస్ ఛార్జీలు, డ్రైవర్లు, వెయిటర్లు, గైడ్లు, ఇతర సిబ్బందికి ఇచ్చే టిప్స్, ఇంధన సర్‌ఛార్జీలు కూడా ప్యాకేజీలో భాగం కావు. లాండ్రీ, వైన్, మినరల్ వాటర్, ప్యాకేజీలో ఇచ్చే సాధారణ భోజనాలకు అదనంగా తీసుకునే ఆహారం, పానీయాల ఖర్చులు కూడా ప్రయాణికులే భరించాలి. ప్యాకేజీలో అందించే సదుపాయాల జాబితాలో ప్రత్యేకంగా పేర్కొనని ఏ సేవకైనా అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్: 9281495845, 9281495843, 9701360701, విజయవాడ: 9281495848, 7670900482, 7670900698, 7670900675, తిరుపతి: 9281030785, 9281030773, 9281030772, విశాఖపట్నం: 9281495837, 9281495847 నెంబర్లను సంప్రదించవచ్చు. లేదా www.irctctourism.com వెబ్‌సైట్‌లో వివరాలు చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 November 2026, 3:25 pm Digital Edition : Prabhanews