ప్రభన్యూస్

Nayan Sarika: వరుస హిట్లతో దూసుకుపోతున్న నయన సారిక.. ఇప్పుడేకంగా సిద్దూ జొన్నలగడ్డతో జోడీగా.. ఫోటోలు వైరల్! |

ఆయ్, క, రాకాస వంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సిద్దూ జొన్నలగడ్డతో సినిమా చేస్తుంది. సుకుమార్ రైటింగ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు నేడు గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడకకు హరీష్ శంకర్, అల్లు అరవింద్, బుచ్చి బాబు సనా ఇలా పలువురు స్టార్ సెలబ్రిటీలు వచ్చారు. ఇక ఈ ఈవెంట్‌లో నయన్ సారిక బాగా హైలేట్ అయింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఆయ్, క, రాకాస వంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సిద్దూ జొన్నలగడ్డతో సినిమా చేస్తుంది. సుకుమార్ రైటింగ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు నేడు గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడకకు హరీష్ శంకర్, అల్లు అరవింద్, బుచ్చి బాబు సనా ఇలా పలువురు స్టార్ సెలబ్రిటీలు వచ్చారు. ఇక ఈ ఈవెంట్‌లో నయన్ సారిక బాగా హైలేట్ అయింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆయ్, క, రాకాస వంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సిద్దూ జొన్నలగడ్డతో సినిమా చేస్తుంది. సుకుమార్ రైటింగ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు నేడు గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడకకు హరీష్ శంకర్, అల్లు అరవింద్, బుచ్చి బాబు సనా ఇలా పలువురు స్టార్ సెలబ్రిటీలు వచ్చారు. ఇక ఈ ఈవెంట్‌లో నయన్ సారిక బాగా హైలేట్ అయింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 November 2026, 3:30 pm Digital Edition : Prabhanews