ప్రభన్యూస్

Ranbir Kapoor, Alia Bhatt : రన్బీర్, ఆలియా భట్ దీపావళి సందడి!

ముంబైలో దీపావళి వేడుకల సందడి నెలకొంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, నటి ఆలియా భట్, సీనియర్ నటి నీతూ కపూర్ దీపావళి సందర్భంగా తమ నివాసానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వారి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 November 2026, 11:01 pm Digital Edition : Prabhanews