సూపర్ స్టార్ రజనీకాంత్ దీపావళి సందర్భంగా తన చెన్నైలోని పోయెస్ గార్డెన్ నివాసం బయట అభిమానులను పలకరించారు. తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. తలైవాను చూసిన అభిమానులు ఆనందంతో సందడి చేశారు. రజనీకాంత్ అభిమానులతో గడిపిన ఈ ప్రత్యేక క్షణాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
Source link
