చెన్నైలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం ఇబ్బందులకు గురవుతోంది. చెన్నై సెంట్రల్ సమీపంలోని వాల్ ట్యాక్స్ రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో రహదారులు జలమయంగా మారి వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Source link