ప్రభన్యూస్

Trump Reacts to Midterm Defeat : నా మీద ప్రేమను ఓట్లుగా మార్చలేకపోయారు!

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురైన భారీ ఎదురుదెబ్బపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం ఎన్నికల్లో తమ పార్టీ నష్టానికి కారణమైందని అంగీకరించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని పొందకుండా అడ్డుకోవడం కోసం యుద్ధం తప్పనిసరి అయిందని ట్రంప్ సమర్థించుకున్నారు. యుద్ధం విషయంలో తాను తీసుకున్న నిర్ణయాలను మార్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 November 2026, 10:28 am Digital Edition : Prabhanews