గులాబీ రేకుల మసాలా టీకి కావాల్సిన పదార్థాలు: చక్కెర, నీరు, పాలు, టీ పొడి, బిర్యానీ ఆకు, యాలకులు, స్టార్ అనీస్, దాల్చినచెక్క, అల్లం, లవంగాలు, మిరియాలు, ఎండబెట్టిన గులాబీ రేకులు ఈ టీ తయారీకి అవసరం. కావాలనుకుంటే చివర్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు.

