Gold Mining: భారత్‌కు కీలక ఖనిజాల విషయంలో జాక్ పాట్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని భాలుకోన ప్రాంతంలో నికెల్, కాపర్, ప్లాటినం వంటి ఖనిజాల నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని డెక్కన్ గోల్డ్ మైన్స్ వెల్లడించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇక్కడ 40 లక్షల టన్నులకు పైగా ఖనిజీకరణ ఉండొచ్చని తెలిపింది. ఇంతకీ ఈ నిక్షేపాలు ఏంటో తెలుసా?
Source link
Platinum: బంగారం కోసం వెతికితే ప్లాటినం బయటపడింది.. ఇది కదా అసలైన జాక్‌పాట్ అంటే!
