ప్రభన్యూస్

Solar Loan: ఇంటిపై సోలార్ ప్యానెల్స్ కోసం కేంద్రం నుంచి రూ.6 లక్షల లోన్… రూ.78 వేల సబ్సిడీ కూడా! |

PM Surya Ghar Yojana, rooftop solar loan scheme, solar panel subsidy 2026, PM Surya Ghar loan eligibility, solar installation loan interest rate, government solar subsidy India, rooftop solar EMI calculator, ఇంటి కరెంట్ బిల్లు తగ్గించుకునే మార్గాలు, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ఖర్చు, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ పథకాలు, ఇంటి పైకప్పుపై సోలార్ పెట్టే విధానం, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వివరాలు, గృహ వినియోగదారులకు ప్రభుత్వ రాయితీలు, తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలుPM Surya Ghar Yojana, rooftop solar loan scheme, solar panel subsidy 2026, PM Surya Ghar loan eligibility, solar installation loan interest rate, government solar subsidy India, rooftop solar EMI calculator, ఇంటి కరెంట్ బిల్లు తగ్గించుకునే మార్గాలు, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ఖర్చు, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ పథకాలు, ఇంటి పైకప్పుపై సోలార్ పెట్టే విధానం, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వివరాలు, గృహ వినియోగదారులకు ప్రభుత్వ రాయితీలు, తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు

పీఎం సూర్య ఘర్ స్కీమ్ కింద అర్హత ఉన్న గృహాలకు బ్యాంకు లోన్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది. సోలార్ సిస్టమ్ సామర్థ్యాన్ని బట్టి సబ్సిడీ మొత్తం ఇలా ఉంటుంది. 1 కిలోవాట్ సోలార్ సిస్టమ్‌కు రూ.30,000 సబ్సిడీ లభిస్తుంది. 2 కిలోవాట్ సోలార్ సిస్టమ్‌కు రూ.60,000 సబ్సిడీ వస్తుంది. 3 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న సిస్టమ్‌లకు గరిష్ఠంగా రూ.78,000 సబ్సిడీ లభిస్తుంది. ఈ సబ్సిడీ కోసం అర్హులైన వారు పీఎం సూర్య ఘర్ అధికారిక పోర్టల్ https://pmsuryaghar.gov.in ద్వారా అప్లై చేయాలి. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు పూర్తయి, సిస్టమ్ పని చేయడం ప్రారంభించిన తర్వాత, అవసరమైన వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుడి అకౌంట్‌లో జమ అవుతాయి. సోలార్ లోన్‌పై చెల్లించాల్సిన నెలవారీ ఈఎంఐ అనేది తీసుకున్న రుణ మొత్తం, వడ్డీ రేటు, తిరిగి చెల్లించే గడువుపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, రూ.1.57 లక్షల లోన్‌ను ఏడాదికి 7 శాతం వడ్డీ రేటుతో తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు ఐదేళ్లలో లోన్ చెల్లించేలా ప్లాన్ చేసుకుంటే నెలకు సుమారు రూ.3,100 ఈఎంఐ కట్టాలి. అదే లోన్‌ను 10 ఏళ్లలో చెల్లించేలా తీసుకుంటే నెలకు సుమారు రూ.1,820 ఈఎంఐ ఉంటుంది. ఇవి కేవలం అంచనా లెక్కలు మాత్రమే. వాస్తవ ఈఎంఐ బ్యాంకు వడ్డీ రేటు, లోన్ గడువు, ఇతర ఛార్జీలు, క్రెడిట్ అంచనాలను బట్టి మారవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రభుత్వ సబ్సిడీ సోలార్ సిస్టమ్ ఏర్పాటు పూర్తయి, అది పని చేయడం ప్రారంభించిన తర్వాతే వస్తుంది. కాబట్టి, లోన్ తీసుకునే ముందు సబ్సిడీ మొత్తాన్ని లోన్‌కు ఎలా సర్దుబాటు చేస్తారు? సబ్సిడీ వచ్చేలోపు పూర్తి లోన్ మొత్తంపై ఈఎంఐ కట్టాలా? అనే విషయాలను బ్యాంకులో తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 3:50 pm Digital Edition : Prabhanews