ప్రభన్యూస్

IRCTC Andaman Tour: అండమాన్ అందాలు చూడాలనుకునేవారికి గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి 7 రోజుల టూర్ |


IRCTC Andaman tour package 2026, Hyderabad to Andaman holiday package, Andaman trip cost per person, IRCTC tourism package booking, Andaman 7 days 6 nights tour, Andaman family holiday packages, అండమాన్ టూర్ ప్లాన్, హైదరాబాద్ టు అండమాన్ ప్రయాణం, ఐఆర్‌సీటీసీ హాలిడే ఆఫర్లు, అండమాన్ కుటుంబ విహార యాత్ర, హేవ్‌లాక్ ఐలాండ్ పర్యాటక విశేషాలు, నీల్ ఐలాండ్ సందర్శన వివరాలుIRCTC Andaman tour package 2026, Hyderabad to Andaman holiday package, Andaman trip cost per person, IRCTC tourism package booking, Andaman 7 days 6 nights tour, Andaman family holiday packages, అండమాన్ టూర్ ప్లాన్, హైదరాబాద్ టు అండమాన్ ప్రయాణం, ఐఆర్‌సీటీసీ హాలిడే ఆఫర్లు, అండమాన్ కుటుంబ విహార యాత్ర, హేవ్‌లాక్ ఐలాండ్ పర్యాటక విశేషాలు, నీల్ ఐలాండ్ సందర్శన వివరాలు

“చారిత్రక సెల్యులార్ జైలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాధానగర్ బీచ్ నుంచి హేవ్‌లాక్, నీల్ ఐలాండ్‌ల అందాల వరకు, బరాటాంగ్‌లోని ప్రకృతి అద్భుతాల వరకు ఎన్నో ప్రత్యేక అనుభవాలను ఈ ప్యాకేజీ అందిస్తుంది. విమాన టికెట్లు, హోటల్ వసతి, ఫెర్రీ ప్రయాణాలు, భోజనం, టూర్ ఎస్కార్ట్ సేవలు కూడా ప్యాకేజీలోనే ఉంటాయి. దీంతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ సెలవులను ఆస్వాదించవచ్చు” అని ప్యాకేజీ ప్రత్యేకతల గురించి ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ కిశోర్ సత్య వివరించారు. దీవుల సందర్శన, చారిత్రక ప్రదేశాలు, అందమైన బీచ్‌లు, బరాటాంగ్ ప్రకృతి అందాలు.. ఇలా అన్నీ కలిపి ఈ అమేజింగ్ అండమాన్ బరాటాంగ్ ప్యాకేజీని రూపొందించారు. కుటుంబ సభ్యులతో వెళ్లాలనుకునేవారికి, జంటలకు, స్నేహితుల గ్రూపులకు ఇది మంచి హాలిడే ఆప్షన్‌గా ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్: 9281495845, 9281495843, 9701360701, విజయవాడ: 9281495848, 7670900482, 7670900698, 7670900675, తిరుపతి: 9281030785, 9281030773, 9281030772, విశాఖపట్నం: 9281495837, 9281495847 నెంబర్లను సంప్రదించవచ్చు. లేదా www.irctctourism.com వెబ్‌సైట్‌లో వివరాలు చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 2:57 pm Digital Edition : Prabhanews
IRCTC Andaman Tour: అండమాన్ అందాలు చూడాలనుకునేవారికి గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి 7 రోజుల టూర్ |

"చారిత్రక సెల్యులార్ జైలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాధానగర్ బీచ్ నుంచి హేవ్‌లాక్, నీల్ ఐలాండ్‌ల అందాల వరకు, బరాటాంగ్‌లోని ప్రకృతి అద్భుతాల వరకు ఎన్నో ప్రత్యేక అనుభవాలను ఈ ప్యాకేజీ అందిస్తుంది. విమాన టికెట్లు, హోటల్ వసతి, ఫెర్రీ ప్రయాణాలు, భోజనం, టూర్ ఎస్కార్ట్ సేవలు కూడా ప్యాకేజీలోనే ఉంటాయి. దీంతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ సెలవులను ఆస్వాదించవచ్చు" అని ప్యాకేజీ ప్రత్యేకతల గురించి ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ కిశోర్ సత్య వివరించారు. దీవుల సందర్శన, చారిత్రక ప్రదేశాలు, అందమైన బీచ్‌లు, బరాటాంగ్ ప్రకృతి అందాలు.. ఇలా అన్నీ కలిపి ఈ అమేజింగ్ అండమాన్ బరాటాంగ్ ప్యాకేజీని రూపొందించారు. కుటుంబ సభ్యులతో వెళ్లాలనుకునేవారికి, జంటలకు, స్నేహితుల గ్రూపులకు ఇది మంచి హాలిడే ఆప్షన్‌గా ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్: 9281495845, 9281495843, 9701360701, విజయవాడ: 9281495848, 7670900482, 7670900698, 7670900675, తిరుపతి: 9281030785, 9281030773, 9281030772, విశాఖపట్నం: 9281495837, 9281495847 నెంబర్లను సంప్రదించవచ్చు. లేదా www.irctctourism.com వెబ్‌సైట్‌లో వివరాలు చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link