ప్రభన్యూస్

Dhanteras 2026: బంగారం కొనాలా? వెండి కొనాలా? ధంతేరస్ రోజు ఏం కొంటే ఎక్కువ లాభం? |

Dhanteras 2026 shopping guide, gold vs silver investment, best gold coins to buy, gold jewellery making charges, 24 karat gold coin benefits, BIS hallmark HUID rules, Tanishq Dhanteras offers 2026, ధంతేరస్ పండుగ విశేషాలు, బంగారం కొనుగోలు చిట్కాలు, వెండి వస్తువుల ధరలు, గోల్డ్ కాయిన్స్ కొనడం వల్ల లాభాలు, 22 క్యారెట్ల బంగారం స్వచ్ఛత, బంగారు నగల హాల్‌మార్క్ నిబంధనలు, పండుగ ఆఫర్లుDhanteras 2026 shopping guide, gold vs silver investment, best gold coins to buy, gold jewellery making charges, 24 karat gold coin benefits, BIS hallmark HUID rules, Tanishq Dhanteras offers 2026, ధంతేరస్ పండుగ విశేషాలు, బంగారం కొనుగోలు చిట్కాలు, వెండి వస్తువుల ధరలు, గోల్డ్ కాయిన్స్ కొనడం వల్ల లాభాలు, 22 క్యారెట్ల బంగారం స్వచ్ఛత, బంగారు నగల హాల్‌మార్క్ నిబంధనలు, పండుగ ఆఫర్లు

వెండి పూజలు, బహుమతుల కోసం మంచి ఎంపిక. ధంతేరస్ అంటే బంగారమే కొనాలని లేదు. ఈ పండుగలో వెండికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. వెండి నాణేలు లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలు ముద్రించిన వెండి నాణేలను చాలామంది కొనుగోలు చేస్తారు. దీపావళి పూజ సమయంలో వీటిని ఉపయోగిస్తారు. వెండి పాత్రలు, దీపాలు ఇంటి అవసరాలకు, పూజల కోసం వెండి గిన్నెలు, గ్లాసులు, దీపాలు కొంటుంటారు. వెండి విగ్రహాలు చిన్న వెండి విగ్రహాలను కొనుగోలు చేసి ఇంట్లోని పూజ గదిలో ఉంచుకుంటారు. బంగారంతో పోలిస్తే వెండి ధర తక్కువగా ఉంటుంది. అందుకే తమ బడ్జెట్‌కు మించి ఖర్చు చేయకుండా ధంతేరస్ సంప్రదాయాన్ని పాటించాలనుకునే కుటుంబాలకు వెండి మంచి ఎంపికగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 1:42 pm Digital Edition : Prabhanews