ప్రభన్యూస్

IMD Weather Forecast: ఏపీ-తెలంగాణలో భారీ వర్షాలు ఎప్పుడు?.. IMD తాజా బులెటిన్‌లో కీలక హెచ్చరిక

భారత వాతావరణ శాఖ (IMD) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తాజా 7 రోజుల వాతావరణ బులెటిన్ విడుదల చేసింది. జూలై 17 నుంచి 23 వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 July 2026, 5:31 am Digital Edition : Prabhanews