ఢిల్లీలోని కనాట్ ప్లేస్లో దుకాణాలను బలవంతంగా మూసివేయించారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేశారు. ర్యాలీకి వచ్చిన వారిని షాపింగ్ చేయాలని తాను కోరానని, అయితే కనాట్ ప్లేస్ పరిసరాల్లోని దుకాణాలను మూసివేయడంతో వ్యాపారులు నష్టపోయారని ఆయన వ్యాఖ్యానించారు.
Source link
