DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు DA పెంపుపై కీలక అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన AICPI-IW సూచీ 1.1 పాయింట్లు పెరిగి 155.5కు చేరింది. దీంతో జనవరి 2027లో అమలయ్యే తదుపరి DA, DR సవరణపై అంచనాలు మొదలయ్యాయి. మరి కొత్త గణాంకాలు DA పెంపుపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? ఉద్యోగులకు ఎంత శాతం పెంపు ఉండొచ్చు?
Source link
DA Hike: ఉద్యోగులకు మరోసారి అతి భారీగా పెరగనున్న జీతాలు.. పండుగలాంటి రోజులు వచ్చేస్తున్నాయ్!..
