బేసిక్ శాలరీ రూ.25,500 ఉంటే 60 శాతం డీఏ రూ.15,300 కాగా, 63 శాతం డీఏ రూ.16,065 అవుతుంది. నెలకు అదనంగా రూ.765 వస్తుంది. నాలుగు నెలల బకాయిలు రూ.3,060. బేసిక్ శాలరీ రూ.29,200 ఉంటే 60 శాతం డీఏ రూ.17,520 కాగా, 63 శాతం డీఏ రూ.18,396 అవుతుంది. నెలకు అదనంగా రూ.876 వస్తుంది. నాలుగు నెలల బకాయిలు రూ.3,504. బేసిక్ శాలరీ రూ.35,400 ఉంటే 60 శాతం డీఏ రూ.21,240 కాగా, 63 శాతం డీఏ రూ.22,302 అవుతుంది. నెలకు అదనంగా రూ.1,062 వస్తుంది. నాలుగు నెలల బకాయిలు రూ.4,248. బేసిక్ శాలరీ రూ.44,900 ఉంటే 60 శాతం డీఏ రూ.26,940 కాగా, 63 శాతం డీఏ రూ.28,287 అవుతుంది. నెలకు అదనంగా రూ.1,347 వస్తుంది. నాలుగు నెలల బకాయిలు రూ.5,388. (ప్రతీకాత్మక చిత్రం)

