కెన్ బిర్యానీని చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ, దమ్ బిర్యానీకి ప్రత్యేకమైన రుచి, సువాసన ఉంటాయి. మసాలాలు, పెరుగు, పుదీనా, కొత్తిమీరతో చికెన్‌ను మ్యారినేట్ చేసి, సగం ఉడికించిన బాస్మతి బియ్యంతో కలిపి నెమ్మదిగా ఉడికిస్తే రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ తయారవుతుంది.
Source link
Chicken Dum Biryani Recipe: పుష్ప ఫేవరెట్ రెసిపీ ఇదే.. ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఇలా చేసేయండి!
