ప్రభన్యూస్

Special Trains: పండుగకు ఊరెళ్తున్నారా? ఈ స్పెషల్ రైళ్లలో 12,400కు పైగా బెర్తులు… వెంటనే బుక్ చేసుకోండి! |

South Central Railway special trains, festival special train berth availability 2026, SCR train ticket booking, October November special trains, Hyderabad to Sirpur Khaghaznagar train, Charlapalli to Delhi special train, దక్షిణ మధ్య రైల్వే తాజా వార్తలు, పండుగ ప్రత్యేక రైళ్ల వివరాలు, రైల్వే టికెట్ బుకింగ్ సమాచారం, అక్టోబర్ నవంబర్ రైలు ప్రయాణాలు, సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్‌నగర్ రైలు, చర్లపల్లి నుంచి ఢిల్లీ రైలుSouth Central Railway special trains, festival special train berth availability 2026, SCR train ticket booking, October November special trains, Hyderabad to Sirpur Khaghaznagar train, Charlapalli to Delhi special train, దక్షిణ మధ్య రైల్వే తాజా వార్తలు, పండుగ ప్రత్యేక రైళ్ల వివరాలు, రైల్వే టికెట్ బుకింగ్ సమాచారం, అక్టోబర్ నవంబర్ రైలు ప్రయాణాలు, సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్‌నగర్ రైలు, చర్లపల్లి నుంచి ఢిల్లీ రైలు

సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే రోజువారీ ప్రత్యేక రైళ్లలో కూడా పెద్ద సంఖ్యలో బెర్తులు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్లే రైలు నంబర్ 07711లో అక్టోబర్ 30న 724 బెర్తులు, అక్టోబర్ 31న 714 బెర్తులు, నవంబర్ 1న 724 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 2, 3 తేదీల్లో ఒక్కో రోజుకు 730 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. తర్వాత నవంబర్ 4న 723 బెర్తులు, నవంబర్ 5న 721 బెర్తులు, నవంబర్ 6న 511 బెర్తులు, నవంబర్ 7న 503 బెర్తులు, నవంబర్ 8న 557 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 9, 10 తేదీల్లో ఒక్కో రోజుకు 559 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 October 2026, 3:43 pm Digital Edition : Prabhanews