ఎక్కువసేపు నిలబడటం, సరైన పాదరక్షలు ధరించకపోవడం, చర్మానికి తగినంత తేమ అందకపోవడం వంటి కారణాలతో ఈ సమస్య పెరగవచ్చు. అందుకే మడమల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు కేటాయించి పాదాలను శుభ్రంగా ఉంచుకోవడం, తేమను అందించడం ద్వారా పగుళ్లు తీవ్రం కాకుండా జాగ్రత్తపడవచ్చు.
Source link
Health Tips: మడమలు పగులుతున్నాయా?.. ఇంట్లోనే ఈ సింపుల్ చిట్కాలతో ఉపశమనం!
